మీ డబ్బును సేవింగ్స్ అకౌంట్లో ఉంచడం మిమ్మల్ని ఎలా పేదవారిగా మారుస్తుంది, మీకు ఎటువంటి ప్రత్యామ్నాయాలు ఉన్నాయో తెలుసుకోండి.
December 29, 2022
భారతదేశంలో డిజిటల్ గోల్డ్ పట్ల కొత్తగా వ్యక్తమవుతున్న ప్రేమ వెనుక గత కారణాలు, భౌతిక రూపంలోని బంగారం కంటే ఇది ఎందుకు మెరుగ్గా ఉన్నదో తెలుసుకోండి.
December 28, 2022
మీరు ఏదైనా రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ముందు కొనుగోలు, అమ్మకపు ధరల గురించి పూర్తిగా తెలుసుకోండి. ఎందుకంటే అది చాలా అవసరం.
మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ, డబ్బు గురించి ఇబ్బందిగా ఉన్నట్లు ఎక్కడో మీకు అనిపిస్తే దానికి పరిష్కారాన్ని కనుగొనండి.
బంగారంలో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారా? అమ్మినప్పుడు భౌతిక, డిజిటల్ గోల్డ్ పై పన్ను ఎలా విధించబడుతుందో అర్థం చేసుకోవడం చాలా కీలకం. బంగారంపై విధించే పన్ను గురించి ఇక్కడ తెలుసుకోండి.
December 27, 2022
October 27, 2022
పొదుపు చేయడం ఇప్పుడు సులభతరమైంది! జార్ (Jar) యాప్‌తో ప్రతిరోజూ పొదుపు చేయడం ప్రారంభించండి. అంతేగాక, ప్రతిరోజూ మీరు పొదుపు చేసుకున్నదానిని రెట్టింపు చేసుకునే అవకాశం పొందండి!
బంగారం ధరను ఏ విషయాలు ప్రభావితం చేస్తాయి? బంగారం ధరలు పెరగడానికి కారణం ఏంటి? బంగారం ధరల గురించి చాాలా విషయాలు తెలుసుకోవడానికి దీన్ని చదవండి.
మీ సిబిల్ (CIBIL) స్కోర్‌ను పెంచే మీ క్రెడిట్‌ను ఎలా మిక్స్–అప్ చేయాలి? అలా ఎందుకు చేయాలి? అనేది తెలుసుకోండి.
మీ పిల్లలకు చిన్నప్పటి నుంచే ఆర్థిక అక్షరాస్యతను నేర్పించండి. వారికి ఆర్థిక అక్షరాస్యతను ఎలా నేర్పించవచ్చో అన్వేషించండి.
మహిళలారా.. ఈ 7 ఆర్థిక చిట్కాలతో మీ ఆర్థిక ప్రయాణాన్ని సులభం చేసుకోండి. వాటి అవసరాన్ని గ్రహించండి.
స్త్రీల కంటే పురుషులకే ఆర్థిక విషయాలపై జ్ఞానం ఎక్కువ ఉంటుందని సర్వేలు సూచిస్తున్నాయి. అయితే మహిళలను వెనుకకు నెట్టే అంశాలు ఏమిటి? తెలుసుకోవాలంటే ఇది చదవండి.
December 30, 2022
January 2, 2023
సాంకేతికత (టెక్నాలజీ)లు ఫైనాన్స్ రంగంలో భారీ మార్పులను తెచ్చాయి. వీటి కారణంగా మనం పొదుపు చేసే విధానం, పెట్టుబడి పెట్టే విధానం మారిపోయింది. వాటి గురించి తెలుసుకుందాం.
డబ్బు గురించి అర్థం చేసుకొని మీ పర్సనల్ బడ్జెట్ ఏర్పాటు చేసుకోవడానికి, అనుసరించడానికి ఉపయోగపడే 6 దశల గైడ్ మీకోసం.
మీ పిల్లలకు డబ్బు గురించి చెప్పడానికి, ఆర్థిక జ్ఞానాన్ని నేర్పించడానికి ఉపయోగపడే మంచి ఆర్థిక అంశాలు, కార్యకలాపాలు
సేవింగ్స్ (పొదుపు చేయడం) లేదా ఇన్వెస్ట్మెంట్స్ (పెట్టుబడి పెట్టడం) : వీటిలో ఏది ఉత్తమం? పెట్టుబడుల విషయానికి వస్తే రిస్కుల గురించి భయం ఉంటుంది, కేవలం పొదుపు మాత్రమే సరిపోవు. కాబట్టి మీరు ఏం చేస్తారు? పదండి కనుగొందాం.
జార్ యాప్‌లో ఉన్న ఆటో ఇన్వెస్ట్మెంట్ ఫీచర్ ద్వారా మీరు స్థిరమైన పొదుపుల ప్రయాణాన్ని ప్రారంభించవచ్చు. ఇప్పుడు మీరు ఎంత ఎక్కువ ఖర్చు చేస్తే అంత ఎక్కువగా సంపాదించే ఆస్కారం ఉంటుంది.
ఆర్థిక వ్యవహారాలను సజావుగా నెరవేర్చడంలో మనలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, అవును కదా? అయినప్పటికీ, మనలో చాలా మంది ఇతరుల నుండి ఆర్థిక సహాయం పొందడం కంటే ఆన్లైన్లో దాని గురించి చదవడానికే ఇష్టపడతారు. ఎందుకంటే, మన దగ్గర పర్సనల్ ఫైనాన్స్ ఒక నిషిద్ధ విషయం.
మీరు ఒక ప్రారంభ స్థాయిలో ఉన్న ఇన్వెస్టర్ అయితే ఎలా పెట్టుబడులు పెట్టి లాభాలు పొందాలో పూర్తిగా తెలుసుకోండి.
ఎవరికైనా తమ పోర్ట్‌ఫోలియో వైవిధ్యభరితంగా ఉండటం అనేది చాలా ముఖ్యం. మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు ఇది చాలా ఉపయోగపడుతుంది. కానీ పోర్ట్‌ఫోలియో వైవిధ్యానికి ఫార్ములా తెలుసా? ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి.
ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ యొక్క ప్రాథమిక ఉద్దేశ్యం ఏంటి? వీలైనంత ఎక్కువ డబ్బు సంపాదించడం, అంతేకదా?
భారతదేశంలో ఎంతో సామాజిక, భావోద్వేగ పరమైన విలువలను కలిగి ఉండి, ఫీల్ గుడ్ అనుభూతిని కలిగించే లోహం ఏదైనా ఉంది అంటే అది బంగారమే. మరి భారతీయులు ఏదైనా పండుగ రోజునే బంగారంలో ఎందుకు పెట్టుబడి పెడతారో మీకేమైనా తెలుసా? ఇక్కడ తెలుసుకోండి.
January 5, 2023
మీరు ఒక ఫ్రీలాన్సర్‌గా ఉంటూ ఐటీ రిటర్నులను (ITR) దాఖలు చేయడం ఎలా అని ఆలోచిస్తున్నారా? అయితే మీరు సరైన చోటులోనే ఉన్నారు. ఫ్రీలాన్సర్ల కోసం ఐటీ రిటర్నులను (ITR) దాఖలు చేయడానికి సంబందించిన మార్గదర్శకాలు ఇక్కడ ఉన్నాయి.
ఆర్థిక లక్ష్యాలను గురించి, స్మార్ట్ (S.M.A.R.T.) లక్ష్యాలు ఏర్పాటు చేసుకోవడం గురించి స్టెప్పులవారీగా వ్యూహాలు తెలుసుకోండి.
ఆన్లైన్లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలనుకుంటున్నారా? కానీ ఎలా చేయాలో అర్థం కావడం లేదా? అయితే చింతించకండి. మీ కోసం జార్ ఉంది. మీ గందరగోళాన్ని పోగొట్టేందుకు మా దగ్గర ఒక గైడ్ ఉంది.
మంచి క్రెడిట్ స్కోర్ అంటే ఏమిటి? మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే వచ్చే ప్రయోజనాలు, అది పొందే మార్గాలను మీకు తెలిపే ఒక చిన్నపాటి క్రెడిట్ స్కోర్ గైడ్ ఇది.
తగ్గుతున్న కోవిడ్ కేసులు & వేగవంతమైన వ్యాక్సినేషన్‌తో, ఖర్చు తగ్గించుకోవడం ఎలాగో నేర్చుకోండి.. బాధ్యతాయుతంగా ఖర్చు చేయడంతో పాటు పరిస్థితులు దిగజారకుండా చూసుకోండి.
అందరికీ తెలిసినప్పటికీ కూడా ఫైనాన్షియల్ డాక్యుమెంట్లలోని పదాల విషయానికి వస్తే మనకి ఒక్కోసారి ఏమీ అర్థం కాదు. అందుకే మనం ఇప్పుడు గ్రాస్ శాలరీ, నెట్ శాలరీ అంటే ఏంటో అర్థం చేసుకుందాం.
ప్రపంచం పరిణామం చెందుతోంది. దాంతో పాటు బంగారం కూడా. డిజిటల్ గోల్డ్ గురించి, అది ఎలా అభివృద్ధి చెందుతోంది, మీరు దానిలో ఎందుకు పెట్టుబడి పెట్టాలి అనే దాని గురించి చదవండి.
మీ శాలరీ స్లిప్ గురించి మీరు తెలుసుకోవలసిన వాటన్నింటికి గైడ్ – అసలు శాలరీ స్లిప్ ఏమిటి, దానిలో ఉండే కాంపోనెంట్స్ ఏంటి, ఇంకా మరెన్నో..
డిజిటల్ గోల్డ్ - మీ ప్రియమైన వారికి ఉత్తమ బహుమతి. వారి పెట్టుబడి ప్రయాణాన్ని ప్రారంభించండి లేదా విస్తరించండి- వారి పోర్ట్ ఫోలియోలో బంగారాన్ని జోడించండి.
మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వచ్చాక మీ డబ్బు మీకు ఉపయోగపడేలా చేసుకునే 5 మార్గాలు.
పొదుపు చేయడం కంటే ఉత్తమమైన పని ఏమిటి? పెట్టుబడి పెట్టడం, దానిపై రివార్డులను పొందడం. డిజిటల్ గోల్డ్‌లో పొదుపు చేసినందుకు జార్ మీకు ఆటోమేటిక్ రివార్డులను ఎలా అందిస్తుందో తెలుసుకోండి.
డిజిటల్ గోల్డ్ కొనాలని అనుకుంటున్నారా? దాని గురించి అనుమానాలు, సందేహాలు ఉన్నాయా? డిజిటల్ గోల్డ్ గురించి తరచుగా అడిగే ప్రశ్నలకు సమాధానాలు జార్ యాప్‌లో చదవండి.
డిజిటల్ గోల్డ్ & ఫిజికల్ గోల్డ్ (భౌతిక బంగారం) మధ్య తేడా ఏమిటి? డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెట్టడం తగినదేనా? డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్‌పై నిర్ణయం తీసుకోవడానికి మీరు తెలుసుకోవాలనుకునే అన్ని విషయాలు.
ప్రతీ ఒక్కరూ ఆర్థిక స్వేచ్ఛను కోరుకుంటారు, కానీ వారిలో చాలా తక్కువ మంది మాత్రమే దానిని సాధిస్తారు. దానికి కారణం ఏమై ఉంటుంది? ఆర్థికంగా స్వతంత్రత సాధించినవారు కూడా ఆర్థికంగా అక్షరాస్యులు అయి ఉండటమే దానికి కారణం.
పోర్ట్‌ఫోలియోలో బంగారం కలిగి ఉండటం అనేది ఎప్పుడూ మంచిదే. ఎటువంటి ఆర్థిక ఒడిదొడుకులు ఉన్న సమయంలోనైనా బంగారంపై పెట్టిన పెట్టుబడులు మిమ్మల్ని ఆదుకుంటాయి. అదెలాగో తెలుసుకుంటారా?
పొదుపు చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటారా? ఎందుకంటే, మనమంతా ఎమోషనల్ జీవులం, పైగా కొన్నిసార్లు మాత్రమే లాజికల్‌గా ఆలోచిస్తాం. జార్ యాప్ వాడటం వలన పొదుపు చేయడం చాలా సులభం అవుతుంది. ఈ యాప్ ఆటోమేటిగ్గా పొదుపు చేస్తోంది.
ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారా? వాటి నుంచి ఎలా బయటపడాలో తెలియడం లేదా? ఈ కింద పేర్కొన్న పరిష్కార మార్గాలను చదివి.. రుణ విముక్తులు అవండి.
డిజిటల్ గోల్డ్ అనేది బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ఒక కొత్త మార్గం. అందుకే దీని విషయంలో చాలా అపోహలు తలెత్తుతాయి. కానీ అసలు నిజాలు ఏంటో తెలుసుకుందాం.
బంగారు ఆభరణాలు అంటే కేవలం ఫ్యాషన్ యాక్సెసరీలు మాత్రమే కాదు. మనం ఆర్థికంగా కష్టాల్లో ఉన్నపుడు మనకు ఆర్థిక భరోసాను కల్పించే పెట్టుబడులు కూడా.
అసలు బంగారం చరిత్ర, పూర్వాపరాలు ఏమిటి? ఇది ఆర్థిక వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తుంది? ఇది డిజిటలైజేషన్ వైపు ఎలా మారింది? అన్ని విషయాలను ఇక్కడ తెలుసుకోండి.
ఈ పండుగ సీజన్లో మీ బంగారం పెట్టుబడులపై 12% అదనపు రాబడిని పొందండి. ఇది కేవలం జార్ యాప్‌లో మాత్రమే!
క్రెడిట్ కార్డుల గురించి మీరు అన్ని విషయాలను తెలుసుకునేందుకు ఉపయోగపడే ఒక గైడ్ ఇది. అవి పని చేసే విధానం నుంచి వాటిని జాగ్రత్తగా ఎలా వాడాలో కూడా తెలుసుకోండి.
ప్రతీ సంవత్సరం మన జీవన వ్యయంలో 5-7% పెరుగుదల ఏర్పడటమే ద్రవ్యోల్బణం. ఇది మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తుంది, మీరు దానిని ఎలా ఓడించగలరో తెలుసుకోండి.
చాలామంది అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలని చూస్తారు కదా. ఎందుకై ఉంటుంది? కొత్త వెంచర్లలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభిస్తారు కదా. ఎందుకంటారు? అక్షయ తృతీయ పవిత్రమైన రోజు అని ప్రతీ ఒక్కరికి తెలుసు. కానీ ఎందుకు?
ప్రస్తుతం చాలా మంది పూర్తిస్థాయి ఫ్రీలాన్సింగ్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు, సరికొత్త జీవనశైలికి వారు మారుతున్న నేపథ్యంలో ఆర్థికంగా స్వతంత్రులు ఎలా కావచ్చో చదవండి.
డబ్బు దాచుకుందామని అనుకున్నా కుదరట్లేదా? ఇది మనందరికీ జరిగేదే, కానీ బాధపడకండి. ప్రతీ సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది. ఈ 7 ప్రభావవంతమైన మనీ చాలెంజ్‌లను చూడండి.
ధనవంతుల అందించిన విలువైన ఆర్థిక చిట్కాలతో మీకు మీరు జ్ఞానోదయం చేసుకోండి. వాటిని మీ జీవితంలోనూ అమలుపరిచి ప్రయోజనాలు పొందండి.
బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు మనకు ఒక కొత్త పద్ధతి ఉంది. అదే డిజిటల్ గోల్డ్. దీనిలో పెట్టుబడులు పెట్టడం చాలా సురక్షితం, సులభం. అసలు మీరు డిజిటల్ గోల్డ్‌లో ఎందుకు పెట్టుబడులు పెట్టాలో తెలుసుకోవాలా? ఇది చదవండి.
బడ్జెట్ వేసుకోవడం, మీ వంట మీరే వండుకోవడం లేదా సరైన డీల్స్ తెలుసుకోవడం ద్వారా మీరు ఎంత డబ్బు ఆదా చేయవచ్చో మీకు తెలుసా? తెలుసుకోవాలనుకుంటే చూడండి మరి.
ఫోమో (FOMO) (ఏదైనా కోల్పోతామనే ఆందోళనను ఫోమో అంటారు) మీ బ్యాంక్ ఖాతా, పొదుపు అలవాటును ఛాలెంజ్ చేయగలదు. దీనితో పోరాడేందుకు బడ్జెట్ ఎలా సహాయపడుతుందో చదవండి.
ప్రతి ఒక్కరూ బంగారాన్ని బహుమతిగా కొనుగోలు చేస్తున్నారు లేదా డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెడుతున్నారు. వారంతా అలా ఎందుకు చేస్తున్నారని మీరు ఆశ్చర్యపోతున్నారా? FOMO (ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్) జోన్ లోనికి మాత్రం పోవద్దు. ఈ ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి మేము మీకు సహాయపడగలం.