Playstore Icon
Download Jar App
Digital Gold

బంగారాన్ని బహుమతిగా ఇవ్వాలా? డిజిటల్ వైపు వెళ్ళడం అనేది తెలివైన ఎంపిక: జార్ యాప్

December 30, 2022

డిజిటల్ గోల్డ్ - మీ ప్రియమైన వారికి ఉత్తమ బహుమతి. వారి పెట్టుబడి ప్రయాణాన్ని ప్రారంభించండి లేదా విస్తరించండి- వారి పోర్ట్ ఫోలియోలో బంగారాన్ని జోడించండి.

మీరు ఇప్పటికీ మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు నగదు, టెక్ లేదా ఫ్యాషన్ వస్తువులను బహుమతిగా ఇస్తున్నారా? గత సంవత్సరం పుట్టినరోజు లేదా దీపావళికి మీరు అందుకున్న బహుమతులు మీకు గుర్తున్నాయా? లేదా? ఎందుకంటే బహుమతిని బహుశా తినేయడమో లేదా వాడేయడమో జరిగిందా. అంతేనా?

 

ఈ బహుమతుల విలువ కాలక్రమేణా తగ్గుతుంది. అవి అవుట్ ఆఫ్ స్టైల్ అయి ఉండవచ్చు లేదా ఎక్కువ కాలం ఉపయోగించిన తరువాత వాటికి విలువ ఉండకపోవచ్చు. మీ ప్రేమను వ్యక్తపరిచే బహుమతి ఇక ఉ౦డదు.

 

కాబట్టి మీ ప్రియమైనవారికి జీవితకాలం ఉండే బహుమతిని ఎందుకు ఇవ్వకూడదు? అది వారి దీర్ఘకాలిక శ్రేయస్సు గురించి మీరు ఎంత శ్రద్ధ వహిస్తున్నారో చూపించేది అయ్యేది.

 

వారికి సంపదను బహుమతిగా ఇవ్వండి. అవును. వారి పోర్ట్​ఫోలియోలో బంగారాన్ని జోడించడం ద్వారా వారి పెట్టుబడి ప్రయాణాన్ని ప్రారంభించండి లేదా విస్తరించండి. నేటి డిజిటల్ యుగంలో దీనిని సులభంగా చేసేయవచ్చు.

మీరు ఇప్పుడు జార్ యాప్ ద్వారా డిజిటల్ గోల్డ్​ను బహుమతిగా ఇవ్వవచ్చు.

 

ప్రేమ, ఆప్యాయత యొక్క అందమైన చిహ్నం, కాదా? బంగారం అనేది మీరు ఎవరికైనా ఇవ్వగల అత్యంత విలువైన, దీర్ఘకాలిక బహుమతుల్లో ఒకటి.

 

పుట్టినరోజులు, వార్షికోత్సవాలు, వివాహాలు, ప్రేమికుల రోజు, బేబీ షవర్​లు, పండుగలు, ఇతర సందర్భాల కొరకు బంగారాన్ని బహుమతిగా ఇస్తే దాన్ని మించినది మరేదీ ఉండదు.

 

డిజిటల్ గోల్డ్ ఎందుకు?

 

సురక్షితంగా ఉండటానికి.

 

డిజిటల్ గోల్డ్​ అనేది మీరు శ్రద్ధ వహించే వారికి డబ్బు ఇవ్వడానికి ఒక సరళమైన పద్ధతి. ఇది బంగారాన్ని నిల్వ చేయడం, తగిన డిజైన్లను ఎంచుకోవడం, వారికి నిధులు అవసరమైతే విక్రయించడం యొక్క తలనొప్పి నుంచి వారికి ఉపశమనం కలిగిస్తుంది.

 

బంగారం ఎల్లప్పుడూ బాగా పేరున్న లోహమే, పరిస్థితులు కఠినంగా ఉన్నప్పుడు ప్రజలు ఇప్పటికీ బంగారం వైపే మొగ్గు చూపుతారని ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు నిరూపించాయి.

 

డిజిటల్ గోల్డ్​ను బహుమతిగా ఇవ్వడం అనేది భౌతిక బంగారం కంటే తెలివైన ఎంపిక. ఇది భౌతిక బంగారం అందించలేని ఎన్నో పరిష్కారాలను అందించగలదు. అది బంగారం స్వచ్ఛత, చట్టబద్ధత కావచ్చు లేదా దాని నిల్వ, సురక్షితం భద్రపర్చడం వంటి వాటికి పరిష్కారం కావచ్చు.

 

భౌతిక బంగారంతో పోల్చితే డిజిటల్ గోల్డ్​ను బహుకరించడం ఎందుకు మంచిది?

 

సౌకర్యం - డిజిటల్ గోల్డ్ లావాదేవీలు, భౌతిక బంగారం కొనుగోళ్ల మాదిరిగా కాకుండా, ఆన్​లైన్​లో జరుగుతాయి. విక్రయించేటప్పుడు కొనుగోలుదారులు లేదా రిసీవర్లు భౌతికంగా ఉండాల్సిన అవసరం లేదు. వారు ఎక్కడైనా, ఎప్పుడైనా బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు లేదా బహుమతిగా ఇవ్వవచ్చు.

 

భద్రత - మీరు ఎవరికైనా భౌతిక బంగారాన్ని బహుమతిగా ఇస్తే, దొంగతనం, దోపిడీ సహా అనేక ఇతర విషయాల వల్ల ఎల్లప్పుడూ ప్రమాదం ఉంటుంది. కానీ, డిజిటల్ గోల్డ్ చాలా సురక్షితమైనది, భద్రమైనదే కాక సురక్షితమైన వాల్టుల్లో నిల్వ చేయబడుతుంది. ఇక్కడ దొంగతనం జరిగే ప్రమాదమే లేదు.

 

లిక్విడిటీ - డిజిటల్ గోల్డ్​ను బహుమతిగా ఇవ్వడం అనేది ఒక అద్భుతమైన ఎంపిక. ఎందుకంటే ఇది అత్యంత లిక్విడేట్, వారి అత్యవసర నిధిలో భాగంగా ఉపయోగించవచ్చు. వాటిని ఏ సమయంలోనైనా ఎక్స్ఛేంజ్​లలో విక్రయించవచ్చు.

 

స్వచ్ఛత - బంగారం భౌతిక రూపంలో కొనుగోలు చేసేటప్పుడు లేదా బహుమతిగా ఇచ్చేటప్పుడు, స్వచ్ఛత లేని బంగారాన్ని పొందే అవకాశం కూడా ఉంటుంది. అయితే డిజిటల్​ గోల్డ్​ విషయంలో కొనుగోలుదారులు లేదా రిసీవర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్వచ్ఛత ఉండేలా చూసుకోవడం జారీ చేసే వారి బాధ్యత. అలాగే జార్ డిజిటల్ గోల్డ్ 24 క్యారట్లు, 99.95% స్వచ్ఛమైనది.

 

హోల్డింగ్ ఖర్చులు - మీరు ఎవరికైనా భౌతిక బంగారాన్ని బహుమతిగా ఇస్తే దొంగతనం, దోపిడీ, లూఠీ లాంటివి జరిగే రిస్కు ఉంటుంది. ఫలితంగా యజమాని ఓ లాకర్ తీసుకొని దానికి అద్దె చెల్లించాలి. బంగారాన్ని సురక్షితంగా ఉంచడం కొరకు బంగారానికి ఇన్సూరెన్స్ చేయడానికి ప్రీమియం చెల్లించాలి. మరోవైపు, డిజిటల్ గోల్డ్​ పెట్టుబడి పెట్టడం లేదా బహుమతిగా ఇవ్వడం, పెట్టుబడిదారుడి నుండి డిజిటల్ గోల్డ్​ జారీ చేసే వ్యక్తికి బంగారాన్ని ఉంచుకోవడం వల్ల వచ్చే ప్రమాదం, బంగారం పెట్టడానికి అయ్యే ఖర్చును తొలగిస్తుంది.

 

పెట్టుబడి సౌలభ్యం - ఇన్వెస్టర్లకు డిజిటల్ గోల్డ్​ను ఫ్రాక్షన్లలో ఉంచుకునే అవకాశం కూడా ఉంది. MMTC-PAMP డిజిటల్ గోల్డ్ (99.95 స్వచ్ఛత సర్టిఫైడ్ గోల్డ్)లో ₹ 1 కంటే తక్కువ పెట్టుబడి పెట్టే అవకాశం వంటివి. మీరు బంగారాన్ని బహుమతిగా ఇవ్వడానికి, ఇంటి దగ్గరి నుంచే పెట్టుబడులు పెట్టడానికి జార్ యాప్​ను ఉపయోగించవచ్చు.

 

మీరు చెల్లించేది- బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు, మీరు బంగారం ధరను చెల్లించడమే కాకుండా, ఛార్జీలు, అదనపు పన్నులు కూడా చెల్లించాల్సి ఉంటుంది. మీ ఆభరణాల డిజైన్ ఆధారంగా ఆభరణాల వ్యాపారులు 7% నుంచి 25% వరకు వసూలు చేస్తారు. డిజిటల్ గోల్డ్​తో మీరు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారాన్ని మాత్రమే వర్తకం చేస్తారు. మీరు ఖర్చు చేసే మొత్తం బంగారంలో మాత్రమే పెట్టుబడి పెట్టబడుతుంది. కొనుగోలు చేసే సమయంలో మీరు కేవలం 3% జీఎస్టీ మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.

 

కాబట్టి, డిజిటల్ గోల్డ్ ఇప్పుడే భారతీయుల పోర్ట్ ఫోలియోలలోకి ప్రవేశించడమే గాక మీ ప్రియమైన వారికి బహూకరించేందుకు అద్భుతమైన ప్రత్యామ్నాయంగా కూడా మారింది.

 

దీనిలో రిసీవర్ డిజిటల్ గోల్డ్ పొందడమే గాక, అతడు లేదా ఆమె దీర్ఘకాలిక రాబడులను అందించే, సంపదను పెంపొందించడంలో సహాయపడే సురక్షితమైన ఆస్తిని కూడా కలిగి ఉంటారు.

 

ఇంకా ఏంటో తెలుసా? ఇప్పుడు బంగారాన్ని బహుమతిగా ఇవ్వడమనేది చాలా సులభతరంగా, చిరాకు లేకుండా మారింది.

 

డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్​మెంట్ యాప్ అయిన జార్ ద్వారా డిజిటల్ గోల్డ్​లో పెట్టుబడి పెట్టడమే గాక ప్రియమైన వారికి బహూకరించండి.

 

మీరు మీ ప్రియమైనవారికి అద్భుతమైన ధరకు బహుమతి పంపడమే గాక, కొన్ని సులభమైన స్టెప్పుల్లో మీ ఇంటి నుంచే సౌకర్యవంతంగా మీకోసం బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు.

మొదట ఇక్కడ నుండి యాప్​ను డౌన్​లోడ్ చేసుకోండి. దాన్ని ఓపెన్ చెయ్యండి. 'Gift Gold' ఆప్షన్​ను ఎంచుకొని మీరు ఎవరికైతే బహూకరించాలని అనుకుంటున్నారో వారి కాంటాక్ట్ నెంబర్​ను ఎంచుకోండి. అనంతరం వారికి ఎంత బంగారం పంపాలని అనుకుంటున్నారో ఎంచుకోండి. వెంటనే పంపేయండి! అంతే, చాలా సులభం.

 

డిజిటల్ గోల్డ్ ద్వారా మీ ప్రేమలోని కొంత భాగాన్ని వారితో పంచుకోండి. డిజిటల్ గోల్డ్​లో పెట్టుబడి పెట్టడం గురించి ప్రతిదీ తెలుసుకోవడానికి ఈ డిజిటల్ గోల్డ్ గైడ్ ను చూడండి.

 

Subscribe to our newsletter
Thank you! Your submission has been received!
Oops! Something went wrong while submitting the form.